Home > LATEST NEWS > INTER – 455 మంది లెక్చరర్ లను సర్దుబాటు చేసిన ఇంటర్ బోర్డు

INTER – 455 మంది లెక్చరర్ లను సర్దుబాటు చేసిన ఇంటర్ బోర్డు

BIKKI NEWS (APR.05) : JUNIOR LECTURERS RATIONALIZATION IN AP. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 45 మంది జూనియర్ లెక్చరర్ లను హేతుబద్దీకరణ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్ విద్యా మండలి డైరెక్టర్ కృతి శుక్లా కీలక నిర్ణయం తీసుకున్నారు.

JUNIOR LECTURERS RATIONALIZATION IN AP

రాష్ట్రవ్యాప్తంగా 214 పోస్టులను ఒక చోటు నుండి మరో చోటుకు తరలించగా… మరో 241 పోస్టులను కొత్తగా మంజూరు చేసిన 84 కళాశాలల్లో సర్దుబాటు చేశారు.

గత మూడేళ్లుగా విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య ఆధారంగా ఈ హేతుబద్దీకరణ నిర్వహించారు.

విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్న చోట నుండి విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్నచోటకు లెక్చరర్ పోస్టులను మార్పు చేశారు. దీంతో లెక్చరర్లు హేతుబద్ధీకరణ చేసిన ప్రదేశాలకు వెళ్లాలని బోర్డు ఆదేశాలలో పేర్కొంది

హేతుబద్ధీకరణ అనంతరం లెక్చరర్ల బదిలీలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు