BIKKI NEWS (FEB. 10) : JUNIOR LECTURER POSTS COUBSELLING SCHEDULE. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భర్తీ చేయనున్న 1286 జూనియర్ లెక్చరర్ పోస్టుల కౌన్సిలింగ్ షెడ్యూల్ను ఇంటర్మీడియట్ బోర్డ్ విడుదల చేసింది.
JUNIOR LECTURER POSTS COUBSELLING SCHEDULE.
ఫిబ్రవరి 13 నుండి 19వ తేదీ వరకు వివిధ సబ్జెక్టులకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు
హైదరాబాద్ గన్‌పౌండ్రీ లోని మహబూబియా గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఈ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. మల్టీ జోన్ – 1 కు చెందిన అభ్యర్థులు ఉదయం 10.00 గంటలకు , మల్టీజ్న్ – 2 కు చెందిన అభ్యర్థులు మధ్యాహ్నం 2.00 గంటలకు కౌన్సిలింగ్ కు హాజరు కావలసి ఉంటుంది.
మల్టీజోన్ – 1 లో 659 మంది, మల్టీజోన్ -2 లో 627 పోస్టులను భర్తీ చేయనున్నారు.

- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్