సంక్రాంతి తర్వాత ఇంటర్ కళాశాలు ప్రారంభం – సబితా ఇంద్రారెడ్డి

సంక్రాంతి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కళాశాలలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ఇప్పటికే విద్యాసంస్థలు తెరవక పోవడం వలన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని కావున సంక్రాంతి తరువాత మొదటగా ఇంటర్మీడియట్ కళాశాలలు తెరిచే విషయంలో సీఎం కేసీఆర్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.

Follow Us@