హైదరాబాద్ (జూన్ -01) : తెలంగాణ రాష్ట్రంలో నేటి నుండి జూనియర్ కళాశాలలకు 2023 – 24 నూతన విద్యా సంవత్సరం ప్రారంభంకానుంది. నేటి నుండి రెగ్యులర్ తరగతులు ప్రారంభం కానున్నాయి.
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఆడ్మిషన్లకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేయగా… సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 12 నుంచి 19 వరకు జరగనున్నాయి.