SBI లో 5,008 జూనియర్ అసోషియోట్స్ ఉద్యోగాలు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 07) : దేశ వ్యాప్తంగా ఉన్న స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) బ్యాంక్ లలో ఖాళీగా ఉన్న 5,008 జూనియర్ అసోషియోట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) ఉద్యోగాల భర్తీకి SBI నోటిఫికేషన్ జారీ చేసింది.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : సెప్టెంబర్ – 07 – 2022

◆ దరఖాస్తు చివరి తేదీ : సెప్టెంబర్ – 27 – 2022

అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.

వయోపరిమితి : 20 – 28 ఏళ్ల మద్య ఉండాలి(ఆగస్టు – 01 – 2022 నాటికి) SC, ST లకు 5 సం. OBC లకు 3 సం. మినహాయింపు కలదు)

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

దరఖాస్తు ఫీజు : 750/- (SC, ST, PwBD లకు పీజు లేదు)

◆ పరీక్ష విధానం : ప్రిలిమినరీ పరీక్ష (100 మార్కులకు), మెయిన్స్ పరీక్ష (200 మార్కులకు)

◆ పరీక్ష తేదీలు : ప్రిలిమినరీ పరీక్ష – నవంబర్ – 2023, మెయిన్స్ పరీక్ష – డిసెంబర్ – 2022, జనవరి – 2023

◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF FILE

◆ వెబ్సైట్ : https://www.sbi.co.in/web/careers#lattest

Follow Us @