విజయవాడ (అక్టోబర్ – 12) : రెవెన్యూ శాఖలోని జూనియర్ అసిస్టెంట్ నియామక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జూలై 31న జరిగిన స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను APPSC విడుదల చేసింది. త్వరలో మెయిన్స్ పరీక్ష తేదీని APPSC వెల్లడించనుంది.
మెయిన్స్ కు ఎంపికైన వారి వివరాలను వెబ్సైటులో ఉంచగా.. 2.11 లక్షల మంది స్క్రీనింగ్ పరీక్షకు హాజరవగా, 11 వేల మంది మెయిన్స్ పరీక్షకు ఎంపికయ్యారు.
వెబ్సైట్ : https://psc.ap.gov.in/(S(igxmelu5pr3ggvl41osddjhv))/Default.aspx