హైదరాబాద్ (మార్చి – 23) : ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) లో ఖాళీగా ఉన్న 200 నాన్ టీచింగ్ పోస్టులైన జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను జారీ చేశారు.
◆ పోస్టు పేరు : జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (జేఏటీ): 200 పోస్టులు
◆ అర్హతలు : 10+2తో పాటు ఇంగ్లిష్, హిందీ టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్
◆ దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 20 – 2023 వరకు
◆ దరఖాస్తు సవరణ తేదీలు: ఎప్రిల్ – 21 & 22 తేదీలలో
◆ జీత భత్యాలు : 19,900/- – 63,200/-
◆ వయోపరిమితి : 18 – 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
◆ ఎంపిక ప్రక్రియ : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ద
◆ దరఖాస్తు ఫీజు : యూఆర్, ఓబీసీ (ఎన్సీఎల్), ఈడబ్ల్యూఎస్ లకు రూ.1,000; ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రూ.600; దివ్యాంగులకు ఫీజు లేదు.
◆ వెబ్సైట్ : http://www.ignou.ac.in/
◆ దరఖాస్తు డైరెక్ట్ లింక్ : APPLY HERE