హైదరాబాద్ (జూలై – 02) : GST (వస్తు సేవర పన్ను) జూన్ – 2023 మాసానికి రాబడి 1,61,497 కోట్లుగా నమోదు అయింది. 2012 జూన్ తో పోలిస్తే 12% అధికం. ఎప్రిల్ 2023లో 1.87 లక్షల కోట్లు అత్యధిక జీఎస్టీ వసూళ్ళు..
తెలంగాణ లో జూన్ 2023 మాసానికి 4,681 కోట్లుగా నమోదు అయింది. గతేడాది తో పోలిస్తే 20% అధికం.
ఆంధ్రప్రదేశ్ లో జూన్ 2023 మాసానికి 3,477 కోట్లుగా నమోదు అయింది. గతేడాది తో పోలిస్తే 16% అధికం.