Holiday : రేపు మహబూబాబాద్ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు

మహబూబాబాద్ (జూన్ – 29) : తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4 పరీక్షలను జూలై 1న నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లాలోని జూన్ 30న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు విడుదల చేశారు.

గ్రూప్ 4 పరీక్షలు నేపద్యంలో జూన్ -30న విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. దీనికి బదులు జులై 8, రెండవ శనివారం నాడు పని దినంగా ప్రకటించారు.