BIKKI NEWS (MAY 22) : JPS REGULARIZATION WITH 4 YEARS OF SERVICE. నాలుగు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలను మాత్రమే క్రమబద్ధీకరించాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులలో స్పష్టం చేసింది.
JPS REGULARIZATION WITH 4 YEARS OF SERVICE.
రెండు సంవత్సరాల సర్వీసును పరిగణనలోకి తీసుకొని క్రమబద్ధీకరించాలని జూనియర్ పంచాయతీ సెక్రటరీలు చేసిన విన్నపాన్ని తోసిపుచ్చుతూ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారిని క్రమబద్ధీకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
నాలుగు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలను ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు లేకుండా గ్రేడ్ – 4 కార్యదర్శిగా నియమించాలని ఉత్తర్వులు స్పష్టం చేసింది.
మొత్తం 6,603 మంది జూనియర్ పంచాయతీ సెక్రటరీల గాను తాజాగా 217 మంది క్రమబద్ధీకరించబడ్డారు. దీంతో మొత్తం క్రమబద్ధీకరించబడ్డ జెపిఎస్ ల సంఖ్య 5,273 కి చేరింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్