CSIR UGC NET 2023 EXAMS : నేటి నుంచి యూజీసీ నెట్ పరీక్షలు

హైదరాబాద్ (జూన్ – 06) : JOINT CSIR UGC NET 2023 – EXAMS ను (డిసెంబర్-2022/ జూన్-2023) నేటి నుండి మూడు రోజుల పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించనుంది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

CSIR UGC NET – 2023 EXAMS ను జూన్ – 06, 07, 08 తేదీలలో రోజుకు రెండు షిప్ట్ లలో పరీక్షలు నిర్వహించనున్నారు.

6వ తేదీన లైఫ్ సైన్సెస్, 7వ తేదీన కెమికల్ సైన్సెస్ & మ్యాథమెటికల్ సైన్సెస్, 8వ తేదీన ఫిజికల్, ఎర్త్, అట్మాస్పియరిక్, ఓషియన్, ప్లానెటరీ సైన్సెస్ లలో పరీక్షలు జరుగును

DOWNLOAD CSIR – UGC – NET 2023 ADMIT CARDS