CSIR UGC NET 2023 ADMIT CARDS : డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (జూన్ – 05) : JOINT CSIR UGC NET 2023 – ADMIT CARDS ను (డిసెంబర్-2022/ జూన్-2023) దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవడం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

CSIR UGC NET – 2023 EXAMS ను జూన్ – 06, 07, 08 తేదీలలో రోజుకు రెండు షిప్ట్ లలో పరీక్షలు నిర్వహించనున్నారు.
6వ తేదీన లైఫ్ సైన్సెస్, 7వ తేదీన కెమికల్ సైన్సెస్ & మ్యాథమెటికల్ సైన్సెస్, 8వ తేదీన ఫిజికల్, ఎర్త్, అట్మాస్పియరిక్, ఓషియన్, ప్లానెటరీ సైన్సెస్ లలో పరీక్షలు జరుగును

సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్ఎఫ్ తోపాటు లెక్చరర్షిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతల కోసం ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

DOWNLOAD CSIR – UGC – NET 2023 ADMIT CARDS