మిధానిలో తాత్కాలిక ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధానిలో)-MIDHANI 29 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి ఏడాది గడువు ఉన్న తాత్కాలిక పోస్టులు మాత్రమే. ఆ తర్వాత మరో రెండేళ్లు పొడిగించే అవకాశం ఉంది.

● మొత్తం ఖాళీలు :: 29

(అసిస్టెంట్ లెవెల్ – 2 : వెల్డర్- 9, అసిస్టెంట్ లెవెల్ – 2 : ఫిట్టర్- 20)

● అర్హతలు :: వెల్డర్, ఫిట్టర్ పోస్టులకు పదవ తరగతి మరియు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత సాదించి, సం నాలుగేళ్లు అనుభం ఉండాలి.

జీతం :: ₹ 24,180/-

● వయస్సు :: 2020 నవంబర్ 11 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి.

● ఇంటర్వూ తేదీలు ::

  • అసిస్టెంట్ లెవెల్ 2 ఫిట్టర్ పోస్టుకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ- 2020 డిసెంబర్ 3
  • అసిస్టెంట్ లెవెల్ 2 వెల్డర్ పోస్టుకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ- 2020 డిసెంబర్ 5

● ఇంటర్వ్యూకు హజరవ్వాల్సిన చిరునామా ::

Brahm Prakash DAV School, MIDHANI Township, Hyderabad – 500058

● ఇన్ ఇంటర్వ్యూ సమయం :: అభ్యర్థులు ఉదయం 7.30 గంటల్లోగా ఇంటర్వ్యూ నిర్వహించే స్థలానికి చేరుకోవాలి. 11 గంటల తర్వాత ఇంటర్వ్యూకు ఎవరినీ అనుమతించరు.

● అవసరమైన సర్టిఫికెట్ లు :: అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీ తీసుకెళ్లాలి.

డేట్ ఆఫ్ బర్త్, విద్యార్హతలు, అనుభవం, ఈఎస్ఐ, పీఎఫ్ స్టేట్‌మెంట్స్, కుల ధృవీకరణ పత్రం లాంటి డాక్యుమెంట్స్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

● ఎంపిక విధానం :: రాతపరీక్ష లేదా ట్రేడ్ టెస్ట్

● వెబ్సైట్ :: https://midhani-india.in/

Follow Us@