భారత ప్రభుత్వానికి చెందిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(CCI)కి చెందిన తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలోని తాండూర్ సిమెంట్ ఫ్యాక్టరీ వివిధ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
● మొత్తం ఖాళీలు :: 100
ట్రేడ్ విభాగాలు :: డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్(గ్యాస్ & ఎలక్ట్రికల్), టర్నర్/ మెషినిస్ట్, ఇనుస్ట్రుమెంటల్ మెకానిక్, డీజిల్ మెకానిక్, కార్పెంటర్, ప్లంబర్
● అర్హతలు :: కనీసం 50% మార్కులతో పదోతరగతి, 60% మార్కులతో సంబంధితట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
● వయో పరిమితి :: జనవరి- 20 – 2021నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
SC/ ST/ OBC అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
● ఎంపిక విధానం :: అకడమిక్ మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు.
● దరఖాస్తు పద్దతి : పూర్తిగా నింపిన దరఖాస్తుకు సంబంధిత పత్రాలు జతచేసి స్పీడ్ పోస్టు ద్వారా కింద సూచించిన చిరునామాకి పంపాలి.
● చివరి తేది :: 20.01.2021.
● అడ్రస్ ::
జనరల్ మేనేజర్, తాండూరు సిమెంట్ ప్యాక్టరీ, కర్నకోటి గ్రామం, తాండూరు మండలం,
వికారాబాద్ జిల్లా,
తెలంగాణ – 501158.
● వెబ్సైట్ :: https://www.cciltd.in/
● పూర్తి నోటిఫికేషన్ pdf ::
https://drive.google.com/file/d/1ON0UOq_z3k3m-EW0AO_5vruVVpEQjkKH/view?usp=drivesdk
Follow Us@