ప్రభుత్వరంగ సంస్థ తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం లోని ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL) 372 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
● మొత్తం ఖాళీలు :: 372
★ ఫిట్టర్ ట్రెయినీ (పురుష అభ్యర్థికి మాత్రమే)-క్యాట్-1 :: 128 పోస్టులు
- లోకల్-105, అన్రిజర్వ్డ్-23
★ ఎలక్ట్రీషియన్ ట్రెయినీ (పురుష అభ్యర్థికి మాత్రమే)-క్యాట్-1 :: 51 పోస్టులు
- లోకల్-43, అన్రిజర్వ్డ్-08
★ వెల్డర్ ట్రెయినీ (పురుష అభ్యర్థికి మాత్రమే)-క్యాట్-1 :: 54 పోస్టులు
- లోకల్-44, అన్రిజర్వ్డ్-10
★ టర్నర్/ మెషినిస్ట్ ట్రెయినీ (పురుష అభ్యర్థికి మాత్రమే)-క్యాట్-1 :: 22 పోస్టులు
- లోకల్-18, అన్రిజర్వ్డ్ – 04
★ మోటార్ మెకానిక్ ట్రెయినీ (పురుష అభ్యర్థికి మాత్రమే)-క్యాట్-1 :: 14 పోస్టులు
- లోకల్-12, అన్రిజర్వ్డ్-02
★ ఫౌండ్రీ మెన్/ మౌల్డర్ ట్రెయినీ (పురుష అభ్యర్థికి మాత్రమే)-క్యాట్-1 :: 19 పోస్టులు
- లోకల్-16, అన్రిజర్వ్డ్-03
★ జూనియర్ స్టాఫ్ నర్సులు (మహిళా అభ్యర్థులకు మాత్రమే) T&S గ్రేడ్-డి :: 84 పోస్టులు
- లోకల్-67, అన్రిజర్వ్డ్-17
● లోక్ల్ జిల్లాలు :: ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్
● నాన్ లోకల్ జిల్లాలు :: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారికి.
● దరఖాస్తు పద్దతి :: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
● దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.01.2021.
● చివరి తేది :: 04.02.2021.
● వెబ్సైట్ ::
https://scclmines.com/scclnew/index.asp
Follow Us@