రాష్ట్రీయ కెమిక‌ల్స్ అండ్ ఫెర్టిలైజ‌ర్స్ లిమిటెడ్‌ 358 ఖాళీలు

ముంబై లోని భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్రీయ కెమిక‌ల్స్ అండ్ ఫెర్టిలైజ‌ర్స్ లిమిటెడ్‌(RCFL) 358 అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

● విభాగాలు :: అటెండెంట్ ఆప‌రేట‌ర్‌, స్టెనోగ్రాఫ‌ర్‌, సెక్ర‌టేరియ‌ల్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ త‌దిత‌రాలు.

● అర్హ‌త‌ :: పోస్ట్ ను అనుస‌రించి సంబంధిత విభాగంలో ఎనిమిది, ప‌దో త‌ర‌గ‌తి, హెచ్ఎస్సీ, బీఎస్సీ, ఇంజినీరింగ్(డిప్లొమా), మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీ(డిప్లొమా), ఎంబీఏ/ పీజీ, సీఏ/ ఐసీడ‌బ్ల్యూఏ/ ఎంఎఫ్‌సీ ఉత్తీర్ణ‌త‌.

● ఎంపిక విధానం :: అక‌డ‌మిక్ మెరిట్ ఆధారంగా.

● ద‌ర‌ఖాస్తు విధానం :: ఆన్‌‌‌లైన్‌.

● ద‌ర‌ఖాస్తులు ప్రారంభం :: 08.12.2020

● చివ‌రి తేది :: 22.12,2020

వెబ్సైట్ :: https://www.rcfltd.com/

● నోటిఫికేషన్ pdf ::

https://drive.google.com/file/d/1KAi_zXirhhcwzQP73AsmyorNFiz7gM9_/view?usp=drivesdk

Follow Us@