నాబార్డు లో 162 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చురల్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (NABARD) లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 162 మేనేజర్‌ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ త్వరలో విడుదల కానుంది.

పోస్టుల వివరాలు ::

  • గ్రేడ్‌-ఏ అసిస్టెంట్‌ మేనేజర్ (రూరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌, రాజ్‌భాష సర్వీస్‌, ప్రొటోకాల్‌ అండ్‌ సెక్యూరిటీ సర్వీస్‌)‌
  • గ్రేడ్‌-బీ మేనేజర్ (రూరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సర్వీస్)

● మొత్తం పోస్టుల సంఖ్య :: 162
(అసిస్టెంట్ మేనేజర్‌ 155, మేనేజర్‌ 7)

● అర్హతలు :: ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.

వయోపరిమితి :: అభ్యర్థులు 21 నుంచి 30 ఏండ్లలోపు ఉన్నవారై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :: రాతపరీక్ష

దరఖాస్తు విధానం :: ఆన్లైన్‌లో

దరఖాస్తులు ప్రారంభం :: జూలై 17 – 2021

చివరి తేదీ :: ఆగస్టు – 7 – 2021

● వెబ్సైట్‌ :: www.nabard.org