కరెన్సీని ముద్రించే ఇండియా సెక్యూరిటీ ప్రెస్ లో ఉద్యోగాలు

భారతదేశం లో కరెన్సీని ముద్రించే ఇండియా సెక్యూరిటీ ప్రెస్ (ISP) లో వెల్ఫేర్ ఆఫీసర్స్, సూపర్ వైజర్, జూనియర్ డ్రాప్ట్స్ మెన్ వంటి 42 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

● పోస్టులు మొత్తం :: 42

● దరఖాస్తు చివరి తేదీ :: డిసెంబర్ 21

● దరఖాస్తు విధానం :: ఆన్లైన్

● అర్హత :: డిప్లొమో, పీజీ డిప్లొమో, గ్రాడ్యుయేట్ చేసిన వారు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.

జీతం :: పోస్టు ఆధారంగా రూ. 20 వేల నుంచి రూ.1.10 లక్షల వరకు చెల్లించనున్నారు

● వెబ్సైట్ ::
https://ispnasik.spmcil.com/Interface/JobOpenings.aspx?menue=5

పూర్తి నోటిఫికేషన్ :: PDF

https://drive.google.com/file/d/1Hi-AY7xhNjpb1ms4eLExzv-3sNsG3QI5/view?usp=drivesdk
Follow Us @