పది, ఇంటర్ అర్హతతో ఇండియన్ ఎయిర్ పోర్స్ లో ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రక్షణ రంగానికి చెందిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ 257 గ్రూప్‌–సీ సివిలియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

● పోస్టుల వివరాలు :: మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్, హౌస్‌ కీపింగ్‌ స్టాఫ్, మెస్‌ స్టాఫ్, ఎల్‌డీసీ, క్లర్క్‌ హిందీ టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, స్టోర్‌ కీపర్, లాండ్రీమెన్, ఆయా, పెయింటర్, వాల్కనైజర్, డ్రైవర్, కుక్, ఫైర్‌మెన్‌.

★ మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, మెస్‌ స్టాఫ్‌, హౌస్‌ కీపింగ్‌ స్టాఫ్‌, లాండ్రీమెన్‌, వాల్కనైజర్, డ్రైవర్, కుక్, ఫైర్‌మెన్‌. ఆయా, పెయింటర్‌ పోస్టులకు

అర్హత :: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు :: 18 నుంచి 25 ఏళ్లు మించకూడదు.
వేతనం :: నెలకు రూ.18,000 నుంచి రూ.25,500 వరకు చెల్లిస్తారు.

★ ఎల్‌డీసీ, క్లర్క్‌ హిందీ టైపిస్ట్‌, స్టెనోగ్రాఫర్‌, స్టోర్‌ సూపరింటెండెంట్‌, స్టోర్‌ కీపర్‌ పోస్టులకు
అర్హత :: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు :: 18 నుంచి 25ఏళ్లు మించకూడదు.
వేతనం :: నెలకు రూ.18,000 నుంచి రూ.25,500 వరకు చెల్లిస్తారు.

● ఎంపిక పద్దతి :: స్క్రీనింగ్‌ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అభ్యర్థులను ముందుగా రాతపరీక్షకు షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం రాతపరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

● చివరి తేది :: మార్చి 18, 2021.

● వెబ్సైట్ :: https://indianairforce.nic.in

Follow Us@