భారత వైమానిక దళంలో పర్మనెంట్, షార్ట్ సర్వీస్ కమీషన్లలో 235 ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఎయిర్ఫోర్స్ కామన్ అడ్మిషన్ ఆన్లైన్ టెస్ట్ (AF CAT) ఉద్యోగ ప్రకటన విడుదలైంది.
● మొత్తం ఖాళీలు :: 235
● ఖాళీలున్న విభాగాలు :: ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్), NCC స్పెషల్ ఎంట్రీ (ఫ్లయింగ్).
● అర్హత ::
డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, NCC సర్టిఫికెట్, నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
● వయసు :: ప్లయింగ్ విభాగం పోస్టులకు జనవరి 1, 2022 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. మిగిలిన వాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి.
● ఎంపిక విధానం ::
ఉమ్మడి ప్రవేశ పరీక్ష,
ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్, పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్,
మెడికల్ టెస్ట్ ఆధారంగా.
● దరఖాస్తు విధానం :: ఆన్లైన్.
● దరఖాస్తు ఫీజు :: AF CAT ఎంట్రీ పోస్టులకు రూ.250. మిగిలిన వాటికి ఫీజు లేదు.
● దరఖాస్తు ప్రారంభం :: 01.12.2020.
● చివరి తేది :: 30.12.2020.
● వెబ్సైట్ ::
https://careerindianairforce.cdac.in/