హైదరాబాద్ IICTలో కాంట్రాక్టు ఉద్యోగాలు

హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ (IICT) లో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు అసోసియేట్, ప్రాజెక్టు సైంటిస్ట్, రీసెర్చ్ అసోసియేట్, లాబోరేటరీ అసిస్టెంట్ మొదలగు 18 పోస్టుల కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయనుంది.

● అర్హత :: B.Sc, M.Sc, PhD, NET మరియు అనుభవం.

● ఎంపిక విధానం :: ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా.

● దరఖాస్తు :: ఆన్లైన్ ద్వారా.

● చివరి తేదీ :: డిసెంబర్ – 07 – 2020.

● వెబ్సైట్ :: https://www.iict.res.in/career/careerDetail/76

Follow Us@