JOBS – ఆదిలాబాద్ రిమ్స్ లో 97 కాంట్రాక్టు ఉద్యోగాలు

BIKKI NEWS (AUG. 31) : JOBS IN ADILABAD RIMS. ఆదిలాబాద్ లోని రాజీవ్ంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 97 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

JOBS IN ADILABAD RIMS

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 4న నేరుగా సర్టిఫికెట్ లతో ఇంటర్వ్యూ కు హజరు కావచ్చు.

మొత్తం ఖాళీల సంఖ్య : 97

పోస్టుల వివరాలు : ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ తదితరాలు

విభాగాలు : అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఈఎన్టీ, న్యూరో సర్జరీ తదితరాలు

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు

ఇంటర్వ్యూ తేదీ : సెప్టెంబర్ 4 – 2024

వెబ్సైట్ : https://rimsadilabad.org

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు