భారీ వేతనంతో ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు

విజయవాడ (అక్టోబర్ – 06) : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఖాళీగా ఉన్న 76 ‘మాస్టర్ & పర్సనల్ సెక్రటరీ’ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్దతిలో భర్తీ చేయనుంది.

అర్హతలు : డిగ్రీ(ఆర్ట్స్/ సైన్స్/ కామర్స్), ఇంగ్లిష్ షార్ట్ హండ్, హయ్యర్ గ్రేడులో ఇంగ్లిష్ టైప్ రైటింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి : 01.07.2022 నాటికి 18 నుంచి 42 సం. మద్య ఉండాలి.

◆ జీత భత్యాలు : రూ.57100 నుంచి రూ.147760.

ఎంపిక విధానం : షార్ట్ హండ్ ఇంగ్లిష్ టెస్ట్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష రుసుము: రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.500).

◆ దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

◆ దరఖాస్తు చివరి తేదీ : 22-10-2022.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ దరఖాస్తు పంపవలసిన చిరునామా : రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్), ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, నేలపాడు, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాలి.

◆ వెబ్సైట్ : https://hc.ap.nic.in/

Follow Us @