JOBS EXAMS SCHEDULE IN JULY : జూలై నెలలో జరిగే వివిధ ఉద్యోగ పరీక్షల షెడ్యూల్

హైదరాబాద్ (జూలై – 06) : UPSC, TSPSC, SSC వంటి ఉద్యోగ నియామక సంస్థలు జూలై నెలలో జరిపే వివిధ ఉద్యోగ పరీక్షల తేదీలను ( JOBS EXAMS SCHEDULE IN JULY by upsc, tspsc ssc, ib) చూద్దాం…

TSPSC – TPBO – జూలై – 08

TSPSC – వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ – జూలై – 14

SSC – CGL – 2023 – TIER – 1 : జూలై – 14 నుండి 27 వరకు

SSC – GD CONSTABLE MEDICAL TESTS : జూలై – 17

UPSC : COMBINED MEDICAL SERVICES : జూలై – 16

IB – జూనియర్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ – జూలై – 27

సశస్త్ర సీమాబల్ – ట్రేడ్స్‌మాన్ – జూలై – 13