F.C.I. లో 5043 ఉద్యోగాలు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 02) : ఫుడ్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (Food Corporation of India) గ్రేడ్ – 3 పోస్టులైన అసిస్టెంట్‌, జూనియర్‌ ఇంజనీర్‌, టైపిస్ట్‌, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి (Assistant Grade 3 Posts) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

◆ పోస్టుల సంఖ్య : 5,043

అర్హత : పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/బీకాం/ఈఈ/ఎంఈ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే టైపింగ్‌ స్కిల్స్, ట్రాన్స్‌లేషన్‌ స్కిల్స్‌, కంప్యూటర్‌ స్కిల్స్‌తోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

◆ వయోపరిమితి : 21 నుంచి 28 యేళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు చివరి తేదీ : అక్టోబర్‌ 5, 2022

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో

పరీక్ష విధానం : ఆన్లైన్ రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/టైపింగ్‌ టెస్ట్‌ ఆధారంగా

వేతనం : రూ.28,200ల నుంచి రూ.10,03,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

రాత పరీక్ష విధానం : మొత్తం 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 100 మార్కులకుగానూ మొత్తం 60 నిముషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్‌, రీజనింగ్‌ ఎబిలిటీ, న్యూమరికల్‌ అప్టిట్యూడ్‌, జనరల్‌ స్టడీస్‌ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF FILE

◆ వెబ్సైట్ : https://www.recruitmentfci.in/

Follow Us @