DRDOలో 1901 ఉద్యోగాలు

హైదరాబాద్ (ఆగస్టు – 26) : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్‌డీఓ – సెంటర్‌ ఫర్‌ పర్సనల్‌ టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ (DRDO – CEPTAM) దేశవ్యాప్తంగా ఉన్న పలు సెంటర్లలో.. 1075 సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ – బి, 826 టెక్నీషియన్‌-ఏ (Senior Technical Assistant-B Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అర్హతలు :

  • సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-బి పోస్టులకు ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ సైన్స్‌ లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో డిప్లొమాల ఏదా బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • టెక్నీషియన్‌-ఏ పోస్టులకు దరఖాస్తుల చేసుకునే వారు పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి : దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 28 యేళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో

దరఖాస్తు ప్రారంభ తేదీ :
సెప్టెంబర్‌ 23, 2022

దరఖాస్తు ఫీజు : జనరల్‌ అభ్యర్ధులు రూ.100లు దరఖాస్తు రుసుమ చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈఎస్‌ఎమ్‌/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

◆ పరీక్ష విధానం : రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

వేతనం : ఎంపికైన వారికి నెలకు రూ.19,000ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.

◆ వెబ్సైట్ : https://www.drdo.gov.in/#

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @