SBI లో 452 ఉద్యోగాలు.

దేశీయ అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆప్ ఇండియా (SBI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 452 మేనేజర్‌, స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో కొన్ని పోస్టులను షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనుంది.

●పోస్టుల వారీగా ఖాళీలు ::

  • డిప్యూటీ మేనేజర్‌ (ఇంటర్నల్‌ ఆడిట్‌)-28
  • ఇంజినీర్‌ (ఫైర్‌)-16
  • మేనేజర్ (నెట్వర్కింగ్‌ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌)‌- 12
  • మేనేజర్‌ (నెట్వర్క్‌ రూటింగ్‌ అండ్‌ స్విచింగ్‌ స్పెషలిస్ట్‌)-20
  • అసిస్టెంట్‌ మేనేజర్‌ (సెక్యూరిటీ అనలిస్ట్‌)-40
  • డిప్యూటీ మేనేజర్‌ (సెక్యూరిటీ అనలిస్ట్‌)-60
  • అసిస్టెంట్‌ మేనేజర్‌ (సిస్టమ్‌)-183
  • డిప్యూటీ మేనేజర్‌ (సిస్టమ్‌)-17
  • ఐటీ సెక్యూరిటీ
  • ఎక్స్‌పర్ట్‌-15
  • ప్రాజెక్ట్‌ మేనేజర్‌-14
  • అప్లికేషన్‌ ఆర్కిటెక్ట్‌-5
  • టెక్నికల్‌ లీడ్‌-2
  • మేనేజర్‌ (క్రెడిట్‌ ప్రొసీజర్స్‌)-2
  • మేనేజర్‌ (మార్కెటింగ్‌)-12
  • డిప్యూటీ మేనేజర్‌ (మార్కెటింగ్‌)-26
    చొప్పున ఖాళీలు ఉన్నాయి.

● అర్హతలు :: ఎంబీఏ లేదా పీజీడీబీఎం లేదా సీఏ, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ లేదా ఐటీ లేదా ఈసీఈ లేదా ఎమ్మెస్సీ (కంప్యూటర్స్‌) లేదా ఎమ్మెస్సీ (ఐటీ), బీటెక్‌ లేదా బీఈ, పీజీ చేసి ఉండాలి.

ఇందులో కొన్ని పోస్టులకు అనుభవం తప్పనిసరి.

● వయో పరిమితి :: 21 నుంచి 40 ఏండ్లలోపు.

● ఎంపిక విధానం :: షార్ట్‌లిస్టింగ్‌ లేదా ఆన్‌లైన్‌ రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా.

● దరఖాస్తు పద్దతి :: ఆన్‌లైన్‌లో

◆ అప్లికేషన్‌ ఫీజు :: రూ.750, (SC,ST, PWD అభ్యర్థులకు ఫీజు లేదు)

● చివరితేదీ :: జనవరి – 11 – 2021

● వెబ్సైట్‌ :: https://bank.sbi/web/careers

or
https://www.sbi.co.in/web/careers

Follow Us@