ఇందిరా గాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (IGNOU)లో ఖాళీగా ఉన్న 22 నాన్ అకడమిక్ పోస్టుల భర్తీకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు 21, సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టు ఒకటి ఉన్నాయి.
● అర్హత :: అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టుకు 55 శాతం మార్కులతో పీజీ పూర్తిచేసి ఉండాలి.
సెక్యూరిటీ ఆఫీసర్ పోస్ట్ కు పీజీ పూర్తి చేయడంతో పాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. 42 ఏండ్ల లోపువారై ఉండాలి.
● చివరి తేదీ :: డిసెంబర్ 31
● ఎంపిక విధానం :: రాతపరీక్ష ఆధారంగా.
● దరఖాస్తు విధానం :: ఆన్లైన్
● ఫీజు :: 1000 /-
(ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, మహిళలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600/-)
● అడ్మిట్ కార్డులు :: 2021, జనవరి – 11
● పరీక్ష తేదీ :: 2021, జనవరి 24
● వెబ్సైట్ లు ::
https://recruitment.nta.nic.in