Home > LATEST NEWS > Job mela – కరీంనగర్ లో జూలై 12న జాబ్‌మేళా

Job mela – కరీంనగర్ లో జూలై 12న జాబ్‌మేళా

BIKKI NEWS (JULY 09) : JOB MELA IN KARIMNAGAR ON JULY 12th. కరీంనగర్ జిల్లాలో జూలై 12న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి వి. గంగాధర్ ఒక ప్రకటన లో తెలిపారు.

JOB MELA IN KARIMNAGAR ON JULY 12th.

2024 – 25 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు ఈ జాబ్‌మేళా లో పాల్గొనవచ్చన్నారు.

విద్యార్థులు పదో తరగతి, ఇంటర్ మెమోలు, ఆధార్ కార్డు, ఒక ఫొటోతో జూలై 12న ఉదయం 10.00 గంటలకు బస్టాండ్-చర్చి దారిలోని స్పేస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్ లో జరిగే జాబ్‌మేళా కు హజరుకావాల్సి ఉంటుంది.

మరిన్ని వివరాలకు 63032 07394 నంబరులో సంప్రదించవచ్చు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు