హైదరాబాద్ (ఏప్రిల్ 25) : తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ విద్యార్థులకు జర్మనీలోని హస్పిటల్ లలో ఉద్యోగాలు కల్పించేందుకు టామ్ కామ్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 27న హైదరాబాద్ మల్లేపల్లిలోని ఐటీఐ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించనున్నది.
ఆసక్తి ఉన్న వారు కింద ఇవ్వబడిన నంబర్లను సంప్రదించాలని సూచించింది.
9908830438, 7901290580, 9502894238