JNTU – H లో ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో అడ్మిషన్లు.

హైదరాబాద్ లోని JNTU – H లో ఐదేండ్ల కాలవ్యవధి కలిగిన ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ ను యూనివర్సిటీ విడుదల చేసింది.
ఇటర్నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ డబుల్‌ డిగ్రీ మాస్టర్స్‌ ప్రోగ్రాం (IDDMP)లో భాగంగా ఇంటిగ్రేటెడ్‌ బీటెక్, ఎంఈ, ఎంటెక్‌, ఎమ్మెస్సీ కోర్సులను అందిస్తున్నది.

● అందిస్తున్న కోర్సులు :: బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎమ్మెస్సీ.

● అర్హతలు :: 10+2 లేదా ఇంటర్‌, CBSE లేదా ICSC, తత్సమాన కోర్సులు చేసినవారు.

● ఎంపిక పద్దతి :: జేఈఈ మెయిన్స్‌, తెలంగాణ ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగా.

● దరఖాస్తు పద్దతి :: ఆన్‌లైన్‌

● ఫీజు :: రూ.1500/-

● చివరి తేదీ :: డిసెంబర్‌ – 18 – 2020

● ఆలస్య రుసుంతో చివరి తేదీ :: డిసెంబర్‌ – 22 – 2020

● కౌన్సెలింగ్‌ తేదీ :: డిసెంబర్‌ 23

● వెబ్సైట్ :: https://jntuh.ac.in/

Follow Us@