PhD Exam Results : పార్ట్ టైమ్ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష ఫలితాలు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 27) : JNTU PART TIME PhD Entrance Test 2023 results పార్ట్ టైమ్ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేసినట్టు జేఎన్టీయూ అధికారులు తెలిపారు. ఫలితాల వివరాలను కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

జేఎన్టీయూ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు పార్ట్ టైమ్ పీహెచ్డీ ప్రవేశ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే.

వెబ్సైట్ లింక్ : https://www.jntuh.ac.in/