33 మంది జేఎల్స్ కి ప్రిన్సిపాల్స్ గా పదోన్నతి – పూర్తి లిస్ట్

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్ లకు ప్రిన్సిపాల్ గా పదోన్నతి కల్పిస్తూ ఈ రోజు నిర్వహించిన కౌన్సిలింగ్లో 33 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్ గా పదోన్నతి కల్పిస్తూ ఇంటర్ విద్య కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

5వ జోన్ లో 17 మంది, 6వ జోన్ లో 14 మంది, హైదరాబాద్ సిటీ కేడర్లో ఇద్దరికీ ప్రిన్సిపాల్ గా పదోన్నతి లభించింది.

Follow Us @