ఈ నెల 18న జేఎల్ టూ ప్రిన్సిపాల్ పదోన్నతులకై కౌన్సెలింగ్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 32 మంది జూనియర్ లెక్చరర్లకు 2020 – 2021 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రిన్సిపాల్ గా పదోన్నతి కల్పిస్తూ సీనియార్టీ లిస్టు తయారు చేయడం జరిగింది.

ఐదవ జోన్ లో 16 మందికి, ఆరవ జోన్ లో 14 మందికి, హైదరాబాద్ సిటీ కేడర్లో ఇద్దరికీ చొప్పున మొత్తం 32 మందికి ప్రిన్సిపాల్ లుగా పదోన్నతులు కల్పించడానికి మార్చి 18వ తేదీ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి.

Follow Us@