139 మంది జేయల్స్ కి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ గా పదోన్నతి.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 404 ప్రభుత్వ జూనియర్ కళాశాల లో మొత్తంగా 139 కళాశాలలో ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఇందులో ఐదవ జోన్ లో 67, ఆరవ జోన్ లో 63, హైదరాబాద్ సిటీ క్యాడర్ లో 9 ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఈ ప్రిన్సిపాల్ పోస్టులకు పదోన్నతుల ద్వారా అర్హత ఉన్న 139 మంది జూనియర్ లెక్చరర్ లకు ఆన్లైన్ ద్వారా ఈ రోజు కౌన్సెలింగ్ నిర్వహించి ప్రిన్సిపాల్ లుగా పదోన్నతులు కల్పించారు.

ప్రిన్సిపాల్ లుగా పదోన్నతులు పొందిన వారి పూర్తి లిస్ట్ pdf file

https://drive.google.com/file/d/1dQpNaUlY-bI-i1bzDSko0FA0LjAuHGp3/view?usp=drivesdk

Follow Us@