BIKKI NEWS (JAN. 19) : JL CERTIFICATE VERIFICATION SCHEDULE. టీజీపీఎస్సీ ఎంపిక చేసిన జూనియర్ లెక్చరర్ అభ్యర్థులను ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వివిధ సబ్జెక్టులలో నియమించేందుకు సర్టిఫికెట్ వెరిఫికెషన్ ప్రక్రియ జనవరి 21 నుంచి 31 వరకు జరగనుంది. ఈమేరకు షెడ్యూల్ విడుదల చేశారు.
JL CERTIFICATE VERIFICATION SCHEDULE
జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికెషన్ ప్రక్రియ నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు వెనుక ఉన్న ఎంఏఎం మోడల్ జూనియర్ బాలికల కళాశాలలో నిర్వహించనున్నారు.
- AP CONSTABLE JOBS – జూన్ 1న 6100 కానిస్టేబుల్ తుది పరీక్ష
- TG 10th Result – నాలుగు రోజుల్లో పదో తరగతి ఫలితాలు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 25 – 04 – 2025
- MALARIA DAY – ప్రపంచ మలేరియా దినోత్సవం
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 25