BIKKI NEWS (APR. 08) : Jio finance loan on share and mutual funds. జియో ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు మరియు మ్యూచువల్ ఫండ్స్ ని తాకట్టు పెట్టుకుని రుణాలు మంజూరు చేయడానికి నిర్ణయం తీసుకుంది.
Jio finance loan on share and mutual funds
ఈ రుణాలు ఆన్లైన్ ద్వారా చెల్లింపు చేయనున్నాయి. ఈ రుణాలకు ఆరంభ వడ్డీ రేటు 9.99% గా ఉండనున్నాయి.
జియో ఫైనాన్స్ లిమిటెడ్ యాప్ ద్వారా పూర్తిగా డిజిటల్ ప్రక్రియలో ఈ రుణాలను కేవలం 10 నిమిషాలలో అందజేయనున్నారు.
జియో ఫైనాన్స్ సంస్థ షేర్లు, మ్యూచువల్ పండ్స్ తాకట్టు పెట్టుకుని గరిష్టంగా కోటి రూపాయల వరకు రుణాలను మంజూరు చేయనుంది.
JIO FIANANCE APP DOWNLOAD LINK
- Inter Results ఎప్రిల్ 22న ఫలితాలు
- BHAGAVAD GITA – యూనెస్కో వారసత్వ సంపదలుగా భగవద్గీత, నాట్యశాస్త్రం
- 10th Result – ఏప్రిల్ 23న 10వ తరగతి ఫలితాలు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 19- 04 – 2025
- JEE MAINS (II) RESULT 2025 : జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల