కామన్వెల్త్ గేమ్స్ : భారత్ కి రెండో బంగారు పథకం

బర్మింగ్ హామ్ (జూలై – 31) : బర్మింగ్ హామ్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ – 2022 లో బాగంగా భారత వెయిట్ లిప్టర్ జెర్మీ లాల్ రినుంగా బంగారు పథకం సాదించింది… దీంతో భారత పథకాల సంఖ్య 5 కు చేరింది. 5 పథకాలు వెయిట్ లిఫ్టింగ్ లో కావడం విశేషం. భారత్ కి ఇది రెండవ బంగారు పథకం

పురుషుల 67 కేజీల వెయిట్ లిప్టింగ్ స్నాచ్ విభాగంలో జెర్మీ లాల్ రినుంగా 140 కేజీల బరువు, క్లీన్ & జర్క్ లో 160 కేజీల బరువు ఎత్తి మొత్తంగా 300 కేజీల బరువు ఎత్తి మొదటి స్థానంలో నిలిచి బంగారు పథకంతో కైవసం చేసుకున్నాడు.

Follow Us @