Home > RESULTS > JEE MAINS (II) RESULT 2025 : జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల

JEE MAINS (II) RESULT 2025 : జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల

BIKKI NEWS (APR. 19) : JEE MAINS (II) RESULT 2025 LINK. జేఈఈ మెయిన్స్ 2025 రెండో దశ ఫైనల్ కీ మరియు ఫలితాలు ఈరోజు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

JEE MAINS (II) RESULT 2025 LINK.

ఫలితాలతో పాటు స్కోర్ కార్డును కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

JEE MAINS (II) 2025 FINAL KEY LINK

JEE MAINS (II) 2025 SCORE CARD

వెబ్సైట్ : https://jeemain.nta.ac.in/

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు