JEE MAIN (II) 2025 ఫైనల్ కీ విడుదల చేసి తొలగించిన ఎన్టీఏ

BIKKI NEWS (APR. 18) : JEE MAINS (II) 2025 FINAL KEY DELETED. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్ 2025 రెండో దశ ఫలితాల వెల్లడి అయోమయాన్ని సృష్టించింది.

JEE MAINS (II) 2025 FINAL KEY DELETED.

ఏప్రిల్ 17వ తేదీన ఫైనల్ కీ ని విడుదల చేసిన చేసి వెబ్సైట్ లో అందుబాటులో ఉంచిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెంటనే దాన్ని తొలగించడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది.

17వ తేదీ ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించి ఫలితాలను కూడా ప్రకటించలేదు.

ప్రాథమిక కిలో పలు తప్పులు ఉన్నట్లు విద్యార్థుల నుండి భారీగా అభ్యంతరాలు రావడంతో తుది కీ ని ఫైనల్ గా తీసుకోవాలని తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే తుది కీ విడుదల చేసి వెంటనే డిలీట్ చేయడం పట్ల అభ్యర్థులు గందరగోళంలో పడిపోయారు.

అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్ (2) ఫలితాలు మరియు తుది కీ ఎప్పుడు విడుదల చేస్తామనే విషయం పట్ల ఎలాంటి ప్రకటన చేయలేదు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు