BIKKI NEWS (FEB. 11) JEE MAINS 2025 RESULTS RELEASED జేఈఈ మెయిన్ సెషన్ – 1 ఫలితాలు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
JEE MAINS 2025 RESULTS RELEASED
నిన్న ఫైనల్ ఫైనల్ కీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫైనల్ కీ లో 12 ప్రశ్నలు తొవగించారు.
దేశవ్యాప్తంగా 12 లక్షల మంది అభ్యర్థులు తొలి సెషన్ పరీక్షలకు హజరయ్యారు.
ఎప్రిల్ 1 – 8 వరకు జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ను మే 18 న నిర్వహించనున్నారు.
జేఈఈ మెయిన్స్ లో అర్హత సాదించిన 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్ పరీక్షలకు అవకాశం కల్పిస్తారు.
జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ కు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 25 వరకు కలదు.
JEE MAINS 2025 (I) RESULTS LINK
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్