BIKKI NEWS (APR. 10) : JEE MAINS 2025 RESULTS ON APRIL 17th. జేఈఈ మెయిన్ రెండో దశ పరీక్షల ఫలితాలు ఎప్రిల్ 17న విడుదలకానున్నాయి.
JEE MAINS 2025 RESULTS ON APRIL 17th.
సెషన్-2 పేపర్-1 (బీఈ, బీటెక్) పరీక్షలు మంగళవారంతో ముగియగా, పేపర్-2 (బీఆర్క్, బీ ప్లానింగ్) పరీక్ష బుధవారంతో ముగిశాయి.
మొదటి సెషన్ ఫలితాలు ఫిబ్రవరిలో విడుదల కాగా, రెండో సెషన్ ఫలితాలు ఎప్రిల్ 17న విడుదల కానున్నాయి.
ఎప్రిల్ 17 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది.
మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగనుంది.
2.5 లక్షల మంది అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే అవకాశం కల్పిస్తారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్