BIKKI NEWS (FEB. 04) JEE MAINS 2025 PRELIMINARY KEY. జేఈఈ మెయిన్ సెషన్ – 1 ప్రాథమిక కీ ను ఈరోజు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
JEE MAINS 2025 PRELIMINARY KEY.
కీ పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న ఫిబ్రవరి 6 వరకు ఆన్లైన్ ద్వారా తెలుపవచ్చు.
దేశవ్యాప్తంగా 12 లక్షల మంది అభ్యర్థులు తొలి సెషన్ పరీక్షలకు హజరయ్యారు.
ఎప్రిల్ 1 – 8 వరకు జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ను మే 18 న నిర్వహించనున్నారు.
జేఈఈ మెయిన్స్ లో అర్హత సాదించిన 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్ పరీక్షలకు అవకాశం కల్పిస్తారు.
జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ కు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 25 వరకు కలదు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్