JEE MAIN 2023 RESULTS : ఫలితాలు కోసం క్లిక్ చేయండి

న్యూడిల్లీ (ఎప్రిల్‌ – 29) : దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన (JEE MAIN -2023 RESULTS) సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్ 6 నుంచి 15 వరకు నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.

ఫలితాల కోసం కింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయండి

JEE MAIN 2022 (II) RESULTS