న్యూడిల్లీ (ఫిబ్రవరి – 07) : జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ -2023 ఫస్ట్ సెషన్ పేపర్-1 ఫలితాలు విడుదలయ్యాయి. అధికారిక వెబ్సైట్ లో తమ స్కోర్లను చెక్ చేసుకోవచ్చని NTA తెలిపింది.
అభ్యర్థులు అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. బీటెక్ సీట్ల కోసం ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 8.60లక్షలమంది
రాయగా.. తెలుగు రాష్ట్రాల నుంచి 1.60లక్షల మంది రాశారు. ఫలితాల కోసం క్లిక్ చేయండి.