JEE MAIN కట్ ఆఫ్ మార్కుల వివరాలు

హైదరాబాద్ (జూలై – 30) : దేశవ్యాప్తంగా JEE MAIN -202 2 రెండవ దశ పరీక్షలు నిన్న విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎన్ని మార్కులు వస్తే… ఎంత ర్యాంక్ వస్తే తమకు సీటు వస్తుందో అనే సందేహంలో ఉంటారు.

ఈ నేపథ్యంలో గత ఐదేళ్లలో వివిధ కేటగిరీల విద్యార్థులకు JEE MAIN కటాఫ్ మార్కుల కింద ఇవ్వడం జరిగింది.

Follow Us @