BIKKI NEWS (FEB. 02) : JEE MAIN 2 EXAMS SCHEDULE. జేఈఈ మెయిన్ -2 పరీక్షలను ఏప్రిల్ 1 నుంచి 8 వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.
JEE MAIN 2 EXAMS SCHEDULE
ఈ పరీక్షకు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 25 రాత్రి 9.00గంటల వరకు ఆన్‌లైన్‌లో ద్వారా చేసుకోవచ్చని ఎన్టీఏ వెల్లడించింది. ఇక రాత్రి 11.50 గంటల వరకు ఫీజును స్వీకరిస్తామని సంస్థ ప్రకటించింది.
జేఈఈ మెయిన్ -1 పరీక్షలను జనవరిలో నిర్వహించిన విషయం తెలిసిందే.
జేఈఈ మెయిన్ -2కు ఎప్‌సెట్ పరీక్షకు మధ్య వ్యవధి 20 రోజులే ఉండనుంది. ఈ ఏడాది ఎప్‌సెట్ పరీక్షలను ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్