JEE MAIN 1 KEY : జేఈఈ మెయిన్- 1 కీ విడుదల

హైదరాబాద్ (ఫిబ్రవరి – 04) : జాయింట్ ఎంట్రన్స్ ఎక్జామినేషన్ JEE MAIN -1 ప్రొవిజినల్ ‘కీ’ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది.

ప్రాథమిక కీ పై అభ్యంతరాలను ఫిబ్రవరి 04వ తేదీ రాత్రి 7.50 గంటల వరకు తెలియజేయాలని తెలిపారు.

వెబ్సైట్ : JEE MAIN 1 PROVISIONAL KEY