JEE Advanced Result 2023 : ఫలితాల కోసం క్లిక్ చేయండి

న్యూఢిల్లీ (జూన్ – 18) : JEE Advanced Result 2023 విడుదల చేశారు.. ఫలితాల కోసం కింద ఇవ్వబడిన లింక్ క్లిక్ చేయండి.

JEE ADVANCED 2023 FINAL KEYను కూడా విడుదల చేశారు. అభ్యర్థులు కింద ఇవ్వవబడి లింక్ ద్వారా ఫైనల్ కీ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

జూన్ 4న రెండు సెషన్లలో నిర్వహించిన ఈ పరీక్షకు 1,80,226 మంది హాజరయ్యారు.

JEE ADVANCED 2022 RESULTS LINK