BIKKI NEWS (APR. 20) : JEE ADVANCED 2025 REGISTRTION. జేఈఈ అడ్వాన్స్డ్ 2025 రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 23వ తేదీ నుండి ప్రారంభం కానుంది. జి అడ్వాన్స్డ్ కు 2,50,236 అభ్యర్థులు అర్హత సాధించారు
JEE ADVANCED 2025 REGISTRATION
జేఈఈ మెయిన్స్ కు అర్హత సాదించిన అభ్యర్థులు ఎప్రిల్ 23 – మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మే 18న రెండు పేపర్లుగా జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు జరుగనున్నాయి.
జేఈఈ అడ్వాన్సుడ్ ఫలితాలను జూన్ 2న ప్రకటించనున్నారు.
అడ్వాన్స్డ్ ఫలితాలు ఆధారంగా దేశవ్యాప్తంగా ఐఐటీలలోని 17 వేలకు పైగా సీట్లను భర్తీ చేయనున్నారు. అలాగే జేఈఈ మెయిన్స్ ఫలితాల ద్వారా ఎన్ఐటిలో దాదాపు 24 వేలు, ట్రిబుల్ ఐటీల్లో 8,500 సీట్లు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర విశ్వవిద్యాలయాల్లో దాదాపు 9 వేల సీట్లు అందుబాటులో ఉంటాయి.
వెబ్సైట్ : https://jeeadv.ac.in/
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్
- INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ
- AGNI MISSILES : పూర్తి సమాచారం
- INDIAN MISSILES : భారత క్షిపణులు వాటి పరిధి